ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనా ఉత్పత్తులను వాడొద్దు

ABN, First Publish Date - 2020-06-18T07:37:57+05:30

చైనా ఉత్పత్తుల వాడకాన్ని భారతీయులు తక్షణమే నిలిపి వేయాలని స్టార్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ కోరాడు. ఇండో-చైనా సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో భారత జవాన్లు చనిపోవడం తనను దిగ్ర్భాంతికి గురి చేసిందని సుశీల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: చైనా ఉత్పత్తుల వాడకాన్ని భారతీయులు తక్షణమే నిలిపి వేయాలని స్టార్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ కోరాడు. ఇండో-చైనా సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో భారత జవాన్లు చనిపోవడం తనను దిగ్ర్భాంతికి గురి చేసిందని సుశీల్‌ విచారం వ్యక్తం చేశాడు. ‘ప్రపంచమంతా ఏకమై కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ఈ క్లిష్ట సమయంలో చైనా ఇలాంటి చర్యలకు పాల్పడడం బాధాకరం. చైనా గురించి తెలిశాక కూడా మనం వాళ్లతో  సంబంధాలు కొనసాగించడం అనవసరం. చైనా ఉత్పత్తులను వాడొద్దు. ఇకనుంచి వాళ్ల ఉత్పత్తులను మన దేశంలోకి అనుమతించకూడదు’ అని సుశీల్‌ సూచించాడు.

Updated Date - 2020-06-18T07:37:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising