ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోలర్‌నూ నడిపిస్తా: ధోనీ

ABN, First Publish Date - 2020-02-28T09:54:29+05:30

వన్డే ప్రపంచకప్‌ తర్వాత క్రికెట్‌కు దూరమైన ధోనీ.. ఐపీఎల్‌ సమీపిస్తుండడంతో రాంచీ క్రికెట్‌ స్టేడియంలో సాధన చేస్తున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రాంచీ: వన్డే ప్రపంచకప్‌ తర్వాత క్రికెట్‌కు దూరమైన ధోనీ.. ఐపీఎల్‌ సమీపిస్తుండడంతో రాంచీ క్రికెట్‌ స్టేడియంలో సాధన చేస్తున్నాడు. ఈ సందర్భంగా అత డు పిచ్‌ను మరమ్మతు చేసే పని లో పడ్డాడు. దీనికోసం ధోనీ ఏకం గా రోలర్‌ డ్రైవర్‌గా మారి సీరియస్‌గా పిచ్‌ను చదును చేస్తూ కనిపించాడు. మరోవైపు ధోనీ సేంద్రీయ వ్యవసాయంలోనూ అడుగుపెట్టాడు. ‘ప్రస్తుతం పుచ్చకాయల సాగును ప్రారంభిస్తున్నా. మరో 20 రోజుల్లో బొప్పాయిని సాగు మొదలుపెడతా’నంటూ ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్‌ చేశాడు.

Updated Date - 2020-02-28T09:54:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising