ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అయ్యయ్యో... గబ్బర్‌

ABN, First Publish Date - 2020-03-26T09:56:30+05:30

ఏ నిమిషానికి ఏమి జరుగునో.. అన్నట్టుగా తయారైంది టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ పరిస్థితి. ఇప్పటికే వారం రోజులకుపైగా క్వారంటైన్‌లో ఉన్న...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ధవన్‌ ఫన్నీ వీడియో


న్యూఢిల్లీ: ఏ నిమిషానికి ఏమి జరుగునో.. అన్నట్టుగా తయారైంది టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ పరిస్థితి. ఇప్పటికే వారం రోజులకుపైగా క్వారంటైన్‌లో ఉన్న ధవన్‌.. భార్యాబాధితుడిగా అష్టకష్టాలు పడుతున్న సరదా వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌చేశాడు. ఇంట్లో ఖాళీగా ఉంటే భర్తల పరిస్థితి ఇదీ.. అంటూ వాపోయాడు. బాత్‌ టబ్‌లో కూర్చొని బట్టలు ఉతుకుతూ.. తనను వదిలేయాలని చేతులు జోడించి భార్య ఆయేషాను వేడుకుంటూ కనిపించాడు. ఆయేషా మాత్రం మేకప్‌ చేసుకుంటూ.. ధవన్‌ చేత పని చేయిస్తోంది. అంతేనా.. ఫోన్‌ మాట్లాడుతూ.. కర్ర చేతబట్టుకొని కమోడ్‌ కూడా శుభ్రం చేయించింది. ‘జబ్‌ సే హుయి షాదీ.. ఆంసూ బహా రహాహు (పెళ్లయిన నాటి నుంచి కన్నీళ్లే..)’ అనే పాటను బ్యాక్‌గ్రాండ్‌లో పెట్టి ధవన్‌ పోస్టు చేసిన వీడియో నెట్‌లో నవ్వులు పూయిస్తోంది.


Updated Date - 2020-03-26T09:56:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising