ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్ బ్యాటింగ్.. విలియమ్సన్ ఇన్

ABN, First Publish Date - 2020-09-30T00:51:27+05:30

ఐపీఎల్‌లో భాగంగా హైదరాబాద్ సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రెండు వరుస పరాజయాలతో మంచి కసి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుదాబి: ఐపీఎల్‌లో భాగంగా హైదరాబాద్ సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రెండు వరుస పరాజయాలతో మంచి కసి మీద ఉన్న వార్నర్ సేన ఈ మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టాలని భావిస్తుండగా, మూడు మ్యాచుల్లో రెండింటిలో ఓడిన అయ్యర్ జట్టు ఈ మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. దీంతో ఇది మరో మంచి మ్యాచ్ కాగలదని అభిమానులు భావిస్తున్నారు.

 


హైదరాబాద్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. నబీ స్థానంలో కేన్ విలియమ్సన్ జట్టులోకి రావడం కొంత శుభసూచకంగానే కనిపిస్తోంది. సాహా స్థానంలో అబ్దుల్ సమద్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక, ఢిల్లీ మాత్రం ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. అవేశ్ ఖాన్ స్థానంలో ఇషాంత్ శర్మకు చోటివ్వడంతో బౌలింగ్ విభాగాన్ని పటిష్టంగా మార్చుకుంది.

Updated Date - 2020-09-30T00:51:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising