ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐపీఎల్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

ABN, First Publish Date - 2020-10-21T00:49:06+05:30

ఐపీఎల్‌లో మరో రసవత్తర పోరుకు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ మైదానం వేదికగా నిలిచింది. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉన్న ఢిల్లీ జట్టుతో, గేల్ రాకతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: ఐపీఎల్‌లో మరో రసవత్తర పోరుకు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ మైదానం వేదికగా నిలిచింది. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉన్న ఢిల్లీ జట్టుతో, గేల్ రాకతో జోరుమీదున్న పంజాబ్ జట్టు తలపడబోతోంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ జట్టులో మూడు మార్పులు చోటుచేసుకున్నాయి. గాయం కారణంగా దూరమైన రిషబ్ పంత్‌తో పాటు, హెట్మయిర్, డేనియల్ శామ్స్ ఈ మ్యాచ్‌లో ఆడనున్నారు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టులో జోర్డాన్ బదులు నీషమ్ ఆడనున్నాడు. ఇప్పటివరకూ జరిగిన 9 మ్యాచ్‌ల్లో ఏడు మ్యాచ్‌ల్లో నెగ్గి పాయింట్ల పట్టికలో ఢిల్లీ జట్టు ప్రథమ స్థానంలో ఉండగా, 9 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌లు గెలిచిన పంజాబ్ ఏడో స్థానంలో ఉంది.


ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), హెట్మయిర్, డేనియల్ శామ్స్,స్టోనిస్,అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, తుషార్ దేశ్‌పాండే, రబడ


పంజాబ్ జట్టు: కేఎల్ రాహుల్(కెప్టెన్/ వికెట్ కీపర్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, మ్యాక్స్‌వెల్, దీపక్ హుడా, జేమ్స్ నీషమ్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్

Updated Date - 2020-10-21T00:49:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising