ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టోక్యో ఒలింపిక్స్ రేసులో ఉంటా: సైనా నెహ్వాల్

ABN, First Publish Date - 2020-11-30T00:13:18+05:30

టోక్యో ఒలింపిక్స్ రేసులో ఉంటా: సైనా నెహ్వాల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: తాను ఖచ్చితంగా టోక్యో ఒలింపిక్స్ రేసులో ఉంటానని 2012 ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ స్పష్టం చేసింది. ప్రస్తుతం బీడ్ల్యూఎఫ్ యొక్క టోక్యో ఒలింపిక్స్ అర్హత ర్యాంకింగ్స్‌లో 22వ స్థానంలో ఉన్న షట్లర్ సైనా నెహ్వాల్, టోక్యో ఒలింపిక్స్ కోసం తాను ఖచ్చితంగా రేసులో ఉన్నానని పేర్కొంది.


టాప్-20లో ఉన్న ఆటగాళ్లపై గెలవాలని ఆమె తెలిపింది. నేను ఇంట్లో కూర్చుని ఏమి చేస్తాను. ఇది నా జీవితం, ఇది నా పని అని సైనా చెప్పింది.

Updated Date - 2020-11-30T00:13:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising