ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బుట్టబొమ్మ’ తర్వాత ‘సన్నజాజి పడకా’పై వార్నర్ డ్యాన్స్

ABN, First Publish Date - 2020-05-09T19:07:20+05:30

ఆస్ట్రేలియా ఆటగాడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ తనకు సంబంధించి అప్‌డేట్స్‌ని ప్రతీ రోజు అభిమానులతో సోషల్‌మీడియా వేదికగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిడ్నీ: ఆస్ట్రేలియా ఆటగాడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ తనకు సంబంధించి అప్‌డేట్స్‌ని ప్రతీ రోజు అభిమానులతో సోషల్‌మీడియా వేదికగా పంచుకుంటున్నాడు. ముఖ్యంగా అతను తన భార్య క్యాండీస్ వార్నర్‌తో కలిసి చేస్తున్న ‘టిక్‌-టాక్’ వీడియోలో అభిమానులను అలరిస్తున్నాయి. ఇటీవలే తన భార్యతో క్యాండీస్‌తో కలిసి అల్లుఅర్జున్ రీసెంట్ సూపర్ హిట్ చిత్రం ‘అల వైకుంఠపురంబులో’లోని ‘బుట్టబొమ్మ’ పాటపై వార్నర్ తన భార్యతో కలిసి డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో సోషల్‌మీడియలో వైరల్ అయింది


తాజాగా డేవిడ్ వార్నర్.. తన ఫ్యామిలీతో మరో పాటకి టిక్‌టాక్ వీడియో‌ చేసి.. అందరినీ అశ్చర్యపడిచారు. ‘సన్నజాజి పడకా’ పాట మ్యూజిక్‌కి వార్నర్‌, క్యాండిస్‌తో పాటు.. అతని కూతురు కూడా చిందులు వేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అయింది.



Updated Date - 2020-05-09T19:07:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising