ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బార్సిలోనాతో పోరుకు రొనాల్డో దూరం

ABN, First Publish Date - 2020-10-24T09:30:06+05:30

కరోనాబారిన పడిన యువెంటస్‌ సూపర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో బార్సిలోనాతో జరిగే మ్యాచ్‌కి దూరమయ్యాడు. ఈనెల 13న రొనాల్డోకు కొవిడ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 లిస్బెన్‌: కరోనాబారిన పడిన యువెంటస్‌ సూపర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో బార్సిలోనాతో జరిగే మ్యాచ్‌కి దూరమయ్యాడు. ఈనెల 13న రొనాల్డోకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి పరీక్ష చేయించుకోగా...మళ్లీ పాజిటివ్‌ వచ్చింది. దాంతో తన చిరకాల ప్రత్యర్థి లియోనెల్‌ మెస్సీ కెప్టెన్సీలోని బార్సిలోనాతో ఈనెల 28న జరిగే చాంపియన్స్‌ లీగ్‌ బ్లాక్‌బస్టర్‌ మ్యాచ్‌కు క్రిస్టియానో దూరం కానున్నాడు. 

Updated Date - 2020-10-24T09:30:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising