ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అమితాబ్‌, అభిషేక్‌ త్వరగా కోలుకోవాలి’

ABN, First Publish Date - 2020-07-13T09:11:50+05:30

కరోనా వైరస్‌ సోకి ఆస్పత్రి పాలైన బాలీవుడ్‌ లెజెండ్‌ అమితాబ్‌ బచ్చన్‌, అతడి కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌ త్వరగా కోలుకోవాలని పలువురు క్రికెటర్లు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: కరోనా వైరస్‌ సోకి ఆస్పత్రి పాలైన బాలీవుడ్‌ లెజెండ్‌ అమితాబ్‌ బచ్చన్‌, అతడి కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌ త్వరగా కోలుకోవాలని పలువురు క్రికెటర్లు ట్విటర్‌లో సందేశాలు పోస్ట్‌ చేశారు. ‘టేక్‌ కేర్‌...అమిత్‌ జీ’... ‘మీరు, అభిషేక్‌ త్వరగా కోలుకోవాలని, మీ కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని సచిన్‌ ట్వీట్‌ చేశాడు. ‘సార్‌ (అమితాబ్‌) మీరు వేగంగా కోలుకోవాలి’ అని హర్భజన్‌, ‘సోదరా (అభిషేక్‌) నువ్వు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని యువరాజ్‌ ట్వీట్‌ చేశారు.

Updated Date - 2020-07-13T09:11:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising