ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2021 జూలైలో ఒలింపిక్స్‌?

ABN, First Publish Date - 2020-03-30T09:49:52+05:30

కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడిన ఒలింపిక్స్‌ను వచ్చే ఏడాది జూలైలో షెడ్యూల్‌ చేసే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కోరలు చాచడంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో: కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడిన ఒలింపిక్స్‌ను వచ్చే ఏడాది జూలైలో షెడ్యూల్‌ చేసే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కోరలు చాచడంతో ఒలింపిక్స్‌-2020ను నిర్వహించలేని పరిస్థితి. దీంతో వచ్చే ఏడాదికి వాయిదా వేస్తూ అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ), నిర్వాహక జపాన్‌ చారిత్రక నిర్ణయం తీసుకున్నాయి. అయితే, 2021, జూలై 23న విశ్వక్రీడలను ఆరంభించాలని ప్యానెల్‌ ప్రతిపాదించిందని జపాన్‌ మీడియా తెలిపింది. ఈ వారంలో ఒక నిర్ణయం తీసుకోనున్నట్టు టోక్యో మేయర్‌ యురికో కొయికి తెలిపారు. 

Updated Date - 2020-03-30T09:49:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising