ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెకెన్రో తమ్ముడికి కరోనా

ABN, First Publish Date - 2020-04-02T09:59:24+05:30

ప్రఖ్యాత టెన్నిస్‌ వ్యాఖ్యాత, ఫ్రెంచ్‌ ఓపెన్‌ మాజీ డబుల్స్‌ విజేత ప్యాట్రిక్‌ మెకెన్రోకి కరోనా వైరస్‌ సోకింది. వైద్య పరీక్షల్లో తనకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్‌: ప్రఖ్యాత టెన్నిస్‌ వ్యాఖ్యాత, ఫ్రెంచ్‌ ఓపెన్‌ మాజీ డబుల్స్‌ విజేత ప్యాట్రిక్‌ మెకెన్రోకి కరోనా వైరస్‌ సోకింది. వైద్య పరీక్షల్లో తనకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ప్యాట్రిక్‌ స్వయంగా ట్విటర్‌లో తెలిపాడు. ప్యాట్రిక్‌.. టెన్నిస్‌ లెజెండ్‌ జాన్‌ మెకెన్రో తమ్ముడు. ఈ 53 ఏళ్ల అమెరికన్‌ 1989లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ డబుల్స్‌ టైటిల్‌ నెగ్గాడు. 1991లో ఆస్ట్రేలియా ఓపెన్‌ సెమీస్‌ చేరాడు.


Updated Date - 2020-04-02T09:59:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising