ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో పోరు టెస్టు మ్యాచులాంటిది: కుంబ్లే

ABN, First Publish Date - 2020-05-10T03:01:13+05:30

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌తో జరుగుతున్న పోరాటంపై స్పిన్ మాంత్రికుడు, టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌తో జరుగుతున్న పోరాటంపై స్పిన్ మాంత్రికుడు, టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే మాట్లాడారు. ఈ పోరు టెస్టు మ్యాచులాంటిదని ఆయన అన్నారు. ‘తొలి ఇన్నింగ్సులో మనం కొంచెం ముందున్నామని సంతృప్తి పడకూడదు. రెండో ఇన్నింగ్స్‌లో పరిస్థితి మారిపోవచ్చు’ అని కుంబ్లే హెచ్చరించారు. కరోనాపై గెలవాలంటే తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం ఉంటే సరిపోదని, పూర్తిగా మ్యాచ్ గెలవాలని చెప్పారు.

Updated Date - 2020-05-10T03:01:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising