ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అయ్యో.. షుమాకర్‌

ABN, First Publish Date - 2020-09-22T09:40:42+05:30

ఫార్ములా వన్‌ రేసింగ్‌ దిగ్గజం మైకేల్‌ షుమాకర్‌ అభిమానులకు శరఘాతంలాంటి వార్త ఇది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోలుకోవడం కష్టమేనన్న న్యూరాలజిస్ట్‌

కోలుకోవడం కష్టమేనన్న న్యూరాలజిస్ట్‌


జెనీవా: ఫార్ములా వన్‌ రేసింగ్‌ దిగ్గజం మైకేల్‌ షుమాకర్‌ అభిమానులకు శరఘాతంలాంటి వార్త ఇది. ఏడేళ్ల క్రితం స్కీయింగ్‌ చేస్తే తీవ్రంగా గాయపడిన షుమాకర్‌ (51) కోలుకోవడం కష్టమేనని ప్రముఖ న్యూరాలజిస్ట్‌ చెప్పాడు. షుమాకర్‌ కోలుకుంటాడా లేడా అన్న ప్రశ్నకు స్పష్టమైన జవాబు లేక అతడి అభిమానులు ఎంతోకాలంగా ఆందోళనలో ఉన్నారు. అయితే జ్యూరిచ్‌కు చెందిన ప్రఖ్యాత న్యూరాలజీ ప్రొఫెసర్‌ ఎరిక్‌ రీడెరర్‌ మాత్రం అతనెప్పటికీ మామూలు మనిషి కాలేడని చెప్పారు.


గాయపడినప్పటినుంచి షుమాకర్‌ జెనీవాలోని ఇంటిలో ప్రత్యేక చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ‘అతడు వెజిటేటివ్‌ స్థితిలో... అంటే స్పృహలో ఉంటాడు కానీ ప్రతిస్పందించలేడు’ అని వివరించాడు. ‘మైకేల్‌ ఊపిరి పీల్చుకుంటాడు. గుండె కొట్టుకుంటుంది. లేవగలడు. ఇతరుల సాయంతో చిన్న పిల్లవాడిలా నడవగలడు. అంతకుమించి ఏమీ చేయలేడు’ అని వెల్లడించాడు.

Updated Date - 2020-09-22T09:40:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising