ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎనిమిది పదుల పీలే

ABN, First Publish Date - 2020-10-24T09:26:33+05:30

బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం పీలే శుక్రవారం 81వ ఏట ప్రవేశించాడు. అయితే కొవిడ్‌ కారణంగా ఇంటికే పరిమితమైన అతడు పుట్టినరోజును నిరాడంబరంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సావోపౌలో: బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం పీలే శుక్రవారం 81వ ఏట ప్రవేశించాడు. అయితే కొవిడ్‌ కారణంగా ఇంటికే పరిమితమైన అతడు పుట్టినరోజును నిరాడంబరంగా జరుపుకొన్నాడు. తనదైన శైలిలో ముసిముసి నవ్వులు చిందిస్తూ ఓ వీడియో సందేశంలో కనిపించాడు. ఇటీవలి కాలంలో పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నా.. పీలే  మోములో అలాంటి ఛాయలేవీ కనిపించకపోవడం విశేషం. అలాగే అతడిలో హాస్య చతురత కూడా చెక్కుచెదరలేదు. ‘ఫుట్‌బాల్‌ ఆడకపోవడం మినహా నేను చక్కగా ఉన్నా’ అని వీడియో సందేశంలో పీలే జోక్‌ చేశాడు. ఇక..ఫుట్‌బాల్‌ ప్రపంచం పీలేకి బర్త్‌డే విషెస్‌ చెప్పడంతోపాటు అతడు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించింది. 

Updated Date - 2020-10-24T09:26:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising