ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పన్నెండొదల కిలోమీటర్లు సైకిల్ తొక్కిన అమ్మాయికి సువర్ణావకాశం

ABN, First Publish Date - 2020-05-22T01:31:32+05:30

లాక్‌డౌన్‌లో తన తండ్రితో కలిసి గురుగ్రామ్ నుంచి బిహార్ వరకూ సైకిల్ తొక్కిన జ్యోతి అనే అమ్మాయికి సువర్ణావకాశం లభించింది. ట్రైనీగా తనకు అవకాశం ఇస్తున్నట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాక్‌డౌన్‌లో తన తండ్రితో కలిసి గురుగ్రామ్ నుంచి బిహార్ వరకూ సైకిల్ తొక్కిన జ్యోతి అనే అమ్మాయికి సువర్ణావకాశం లభించింది. ట్రైనీగా తనకు అవకాశం ఇస్తున్నట్లు ఇండియాన్ సైకిల్ ఫెడరేషన్‌ పిలుపునిచ్చింది. 15 సంవత్సరాల జ్యోతి లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో గురుగ్రామ్ నుంచి బిహార్ వరకూ తన తండ్రిని వెంటబెట్టుకొని 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కింది. ఆమె ప్రతిభను గుర్తించిన ఐసీఎఫ్.. అన్ని ఖర్చులతో ఆమెకు ట్రైనింగ్ అందిస్తామని స్పష్టం చేసింది. 


‘‘1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆమెలో అసాధ్యమైన ప్రతిభ ఉంది. ఏడు లేదా ఎనిమిది ప్రమాణాలను తాను దాటితే.. తను జాతీయ జట్టులోకి ఎంపిక అవుతుంది. అంతేకాక.. ట్రైనింగ్ సమయంలో తను ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు’’ అని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.

Updated Date - 2020-05-22T01:31:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising