ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాక్‌తో చివరి రెండు టెస్ట్‌లకు బెన్‌ స్టోక్స్‌ దూరం

ABN, First Publish Date - 2020-08-10T09:14:29+05:30

పాకిస్థాన్‌తో జరిగే చివరి రెండు టెస్టులకు ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ దూరం కానున్నాడు. కుటుంబ కారణాలరీత్యా అతడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాంచెస్టర్‌: పాకిస్థాన్‌తో జరిగే చివరి రెండు టెస్టులకు ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ దూరం కానున్నాడు. కుటుంబ కారణాలరీత్యా అతడు న్యూజిలాండ్‌కు వెళ్లనున్నట్టు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) వెల్లడించింది. సౌతాంప్టన్‌ వేదికగా ఈనెల 13 నుంచి రెండవ, 21 నుంచి మూడవ టెస్టు జరుగనున్నాయి. గతేడాది స్టోక్స్‌ తండ్రి దక్షిణాఫ్రికాలో అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరాడు. ప్రస్తుతం అతడు న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతడితో సమయం గడిపేందుకు స్టోక్స్‌ అక్కడికి వెళుతున్నాడు. స్టోక్స్‌ న్యూజిలాండ్‌లోనే జన్మించిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-08-10T09:14:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising