ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువీ రీఎంట్రీకి బీసీసీఐ నో

ABN, First Publish Date - 2020-12-30T07:00:30+05:30

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీతో తిరిగి దేశవాళీల్లో ఆడాలనుకున్న యువరాజ్‌ సింగ్‌కు నిరాశే ఎదురైంది. యువరాజ్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీసీఐ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీతో తిరిగి దేశవాళీల్లో ఆడాలనుకున్న యువరాజ్‌ సింగ్‌కు నిరాశే ఎదురైంది. యువరాజ్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీసీఐ పరిధిలో జరిగే టోర్నీల్లో ఆడేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. గతేడాది జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన యువరాజ్‌.. ఆ తర్వాత విదేశీ లీగ్‌లలో ఆడాడు.

గ్లోబల్‌ టీ20 కెనడా, టీ10 లీగ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. విదేశీ లీగ్‌లలో ఆడిన భారత క్రికెటర్‌ ఐపీఎల్‌, దేశవాళీల్లో ఆడేందుకు అనర్హులు. ఈ కారణంగానే యువరాజ్‌ పునరాగమనానికి బోర్డు అంగీకరించలేదు. 


Updated Date - 2020-12-30T07:00:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising