ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షారుక్‌.. ఆ స్వేచ్ఛ నాకివ్వలేదు

ABN, First Publish Date - 2020-07-11T09:20:02+05:30

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌)కు కెప్టెన్‌గా ఉన్నప్పుడు తనకు జట్టు మొత్తం బాధ్యతలను అప్పగించాలని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌)కు కెప్టెన్‌గా ఉన్నప్పుడు తనకు జట్టు మొత్తం బాధ్యతలను అప్పగించాలని కోరినా.. జట్టు యజమాని షారుక్‌ ఖాన్‌ అంగీకరించలేదని  బీసీసీఐ చీఫ్‌ సౌరవ్‌ గంగూలీ అన్నాడు. కేకేఆర్‌ సారథిగా తనకు షారుక్‌ పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడని గంభీర్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన నేపథ్యంలో దాదా స్పందించాడు. ‘గంభీర్‌ విషయంలో అలా జరిగి ఉండొచ్చు. కానీ, నా విషయంలో కాదు. ఐపీఎల్‌ తొలి సీజన్‌లో కేకేఆర్‌ కెప్టెన్‌గా ఉన్న నేను.. జట్టు పూర్తి బాధ్యతలు నాకివ్వాలని షారుక్‌ను అడిగా. కానీ, అతను ఒప్పుకోలేదు. పూర్తి స్వేచ్ఛ ఇచ్చేందుకు నిరాకరించాడు’ అని గంగూలీ తెలిపాడు. 

Updated Date - 2020-07-11T09:20:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising