ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీసీఐ తాత్కాలిక సీఈవోగా హేమాంగ్ అమిన్

ABN, First Publish Date - 2020-07-14T21:29:17+05:30

ఐపీఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హేమాంగ్ అమిన్‌ను తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా నియమిస్తూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ఐపీఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హేమాంగ్ అమిన్‌ను తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఈ పదవిలో కొనసాగిన రాహుల్ జోహ్రీ రాజీనామాను బోర్డు గత వారం ఆమోదించిన నేపథ్యంలో ఆయన స్థానంలో అమిన్‌ను తాత్కాలిక సీఈవోగా నియమించింది. జోహ్రీ కొన్ని నెలల క్రితమే రాజీనామా చేశారని, క్రికెట్ పాలక మండలి దానిని ఆమోదించిందని బోర్డు పేర్కొంది. బోర్డు అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ ఉన్నప్పుడు 2016లో జోహ్రీ బీసీసీఐ సీఈవోగా నియమితులయ్యారు.  

Updated Date - 2020-07-14T21:29:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising