ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టాప్‌ సెల్లర్‌గా బ్రయాంట్‌ నవల

ABN, First Publish Date - 2020-04-10T09:46:52+05:30

బాస్కెట్‌బాల్‌ దిగ్గజం కోబి బ్రయాంట్‌ రాసిన స్పోర్ట్స్‌ ఫాంటసీ నవల ‘ద విజెనార్డ్‌ సిరీస్‌: సీజన్‌ 1’ టాప్‌ సెల్లర్‌గా నిలిచింది. ద న్యూయార్క్‌ టైమ్స్‌ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌: బాస్కెట్‌బాల్‌ దిగ్గజం కోబి బ్రయాంట్‌ రాసిన స్పోర్ట్స్‌ ఫాంటసీ నవల ‘ద విజెనార్డ్‌ సిరీస్‌: సీజన్‌ 1’ టాప్‌ సెల్లర్‌గా నిలిచింది. ద న్యూయార్క్‌ టైమ్స్‌ మిడిల్‌ గ్రేడ్‌ హార్డ్‌ కవర్‌ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. బాలల బాస్కెట్‌బాల్‌ పుస్తకాల్లో అమెజాన్‌ బెస్ట్‌ సెల్లర్‌గానూ చోటు దక్కించుకుంది. హెలికాప్టర్‌ ప్రమాదంలో బ్రయాంట్‌, అతడి కుమార్తె మృతి చెందిన సంగతి తెలిసిందే.

Updated Date - 2020-04-10T09:46:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising