ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోహ్లీ సాధన చూసి.. సిగ్గుపడ్డా!

ABN, First Publish Date - 2020-06-03T09:09:32+05:30

విరాట్‌ కోహ్లీ ఫిట్‌నెస్‌, సాధన చేస్తున్న తీరును చూసి తాను సిగ్గుపడ్డానని బంగ్లాదేశ్‌ వన్డే టీమ్‌ కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ అన్నాడు. దాదాపుగా ఇద్దరం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బంగ్లా వన్డే కెప్టెన్‌ తమీమ్‌

న్యూఢిల్లీ: విరాట్‌ కోహ్లీ ఫిట్‌నెస్‌, సాధన చేస్తున్న తీరును చూసి తాను సిగ్గుపడ్డానని బంగ్లాదేశ్‌ వన్డే టీమ్‌ కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ అన్నాడు. దాదాపుగా ఇద్దరం ఒకే వయసు వాళ్లమైనా.. కోహ్లీ కష్టపడుతున్నట్టు తాను ఎందుకు చేయలేకపోతున్నానో అని అనిపించిందని కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌తో లైవ్‌చాట్‌లో తమీమ్‌ చెప్పాడు. ‘విరాట్‌ పరుగెత్తే తీరు ఎంతో ఆశ్చర్యపరిచింది. ఫిట్‌నెస్‌ కోసం అతడు పడుతున్న కష్టంలో కనీసం సగం కూడా పడలేక పోతున్నానే? అని సిగ్గుపడ్డాన’ని తమీమ్‌ చెప్పాడు. 

Updated Date - 2020-06-03T09:09:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising