ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొర్తజాకు రెండోసారీ కరోనా పాజిటివ్

ABN, First Publish Date - 2020-07-05T01:50:30+05:30

కరోనాకు ఎవరూ అతీతులు కాదు. సెలబ్రిటీలు, క్రికెటర్లు, రాజకీయనాయకులు అనే తేడా లేకుండా అందరినీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢాకా: కరోనాకు ఎవరూ అతీతులు కాదు. సెలబ్రిటీలు, క్రికెటర్లు, రాజకీయనాయకులు అనే తేడా లేకుండా అందరినీ కబళిస్తోంది. ఇటీవల బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మష్రఫే మొర్తజాకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 15 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే వైద్యులు ఈ రోజు మళ్లీ అతడికి కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించారు. అందులో కూడా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. దీనిపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రధాన వైద్యుడు దేబాషిశ్ చౌధురి స్పందిస్తూ భయపడాల్సిందేమీ లేదని చెప్పారు. కరోనా నుంచి మష్రఫే కచ్చితంగా కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘కరోనా నుంచి కోలుకునేందుకు కొంత మందికి 14 రోజుల కంటే ఎక్కవ సమయం పడుతుంది. మొర్తాజాకు జూలై 8న మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు. అందులో కచ్చితంగా నెగెటివ్ రావాలని కోలుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.

Updated Date - 2020-07-05T01:50:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising