ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగ్లాదేశ్‌ 233 ఆలౌట్‌

ABN, First Publish Date - 2020-02-08T08:40:51+05:30

పేసర్‌ షహీన్‌ షా అఫ్రీది (4/53) విజృంభించడంతో పాకిస్థాన్‌తో శుక్రవారం మొదలైన తొలి టెస్ట్‌ మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 233 పరుగులకే ఆలౌటైంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రావల్పిండి: పేసర్‌ షహీన్‌ షా అఫ్రీది (4/53) విజృంభించడంతో పాకిస్థాన్‌తో శుక్రవారం మొదలైన తొలి టెస్ట్‌ మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 233 పరుగులకే ఆలౌటైంది. మహ్మద్‌ మిథున్‌ (63) అర్థ శతకం చేయగా..నజ్ముల్‌ హొస్సేన్‌ (44), లిటన్‌ దాస్‌ (33), కెప్టెన్‌ మోమినుల్‌ హక్‌ (30) పర్లేదనిపించారు. మహ్మద్‌ అబ్బాస్‌, హారిస్‌ సొహైల్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. .

Updated Date - 2020-02-08T08:40:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising