ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనధికార టోర్నీలకు దూరంగా ఉండండి

ABN, First Publish Date - 2020-12-15T06:04:28+05:30

అనధికార టోర్నీలకు దూరంగా ఉండాలని ఆటగాళ్లు, కోచ్‌లు, సాంకేతిక సిబ్బందిని భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) హెచ్చరించింది. వచ్చే నెలలో గోవాకు చెందిన ఓ సంస్థ అనధికార టోర్నీని నిర్వహించనుందనే సమాచారం నేపథ్యంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • షట్లర్లకు బాయ్‌ హెచ్చరిక 


న్యూఢిల్లీ: అనధికార టోర్నీలకు దూరంగా ఉండాలని ఆటగాళ్లు, కోచ్‌లు, సాంకేతిక సిబ్బందిని భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) హెచ్చరించింది. వచ్చే నెలలో గోవాకు చెందిన ఓ సంస్థ అనధికార టోర్నీని నిర్వహించనుందనే సమాచారం నేపథ్యంలో బాయ్‌ అప్రమత్తమైంది. ‘గోవాకు చెందిన భారత యువజన, క్రీడల అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో జాతీయ ఫెడరేషన్‌ కప్‌ను నిర్వహించనున్నట్టు ప్రకటన వెలువడింది. రానున్న అంతర్జాతీయ టోర్నీలకు ఇది సెలెక్షన్‌ ఈవెంట్‌ అని ఆ సంఘం పేర్కొంది. కానీ, దీనిపై మాకెలాంటి సమాచారం లేదు. అంతర్జాతీయ టోర్నీకి ఆటగాళ్లను ఎంపిక చేసే అధికారం జాతీయ ఫెడరేషన్లకు మాత్రమే ఉంది. షట్లర్లు మోసపోవద్దు’ అని బాయ్‌ స్పష్టం చేసింది. 

Updated Date - 2020-12-15T06:04:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising