ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎఫ్‌-1 ప్రాక్టీ్‌సలో హామిల్టన్‌ హవా

ABN, First Publish Date - 2020-07-04T08:43:13+05:30

ఆస్ట్రియన్‌ గ్రాండ్‌ప్రీ ఫార్ములా వన్‌ రేస్‌ ప్రాక్టీ్‌సలో మెర్సిడెస్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ అదరగొట్టాడు. దక్షిణ ఆస్ట్రియాలో జరిగిన తొలి రెండు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్పీల్‌బర్గ్‌ (ఆస్ట్రియా): ఆస్ట్రియన్‌ గ్రాండ్‌ప్రీ ఫార్ములా వన్‌ రేస్‌ ప్రాక్టీ్‌సలో మెర్సిడెస్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ అదరగొట్టాడు. దక్షిణ ఆస్ట్రియాలో జరిగిన తొలి రెండు ప్రాక్టీస్‌ రేస్‌ల్లో అతను అగ్రస్థానంలో నిలిచాడు. తొలి ప్రాక్టీ్‌సలో 42 ల్యాప్‌లను వరల్డ్‌ చాంపియన్‌ హామిల్టన్‌ ఒక గంటా 4.816 సెకన్లలో పూర్తి చేశాడు. అతని సహచర డ్రైవర్‌ వాల్టెరి బొటాస్‌ (1:05.172) రెండో స్థానం దక్కించుకున్నాడు. రెండో ప్రాక్టీ్‌సలోనూ హామిల్టన్‌ 1:04.304 టైమింగ్‌తో పూర్తి చేసి టాపర్‌గా నిలిచాడు. శనివారం క్వాలిఫయింగ్‌ రేస్‌, ఆదివారం ప్రధాన రేస్‌ జరుగుతాయి.

Updated Date - 2020-07-04T08:43:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising