ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భర్తతో విడాకులు తీసుకున్న ఆస్ట్రేలియన్ మహిళా క్రికెటర్ పెర్రీ

ABN, First Publish Date - 2020-07-28T00:47:29+05:30

ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎల్లిస్ పెర్రీ ఐదేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికింది. రగ్బీ ఆటగాడు మాట్ టూమువాతో పెర్రీ 2015లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎల్లిస్ పెర్రీ ఐదేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికింది. రగ్బీ ఆటగాడు మాట్ టూమువాతో పెర్రీ 2015లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలోనే వీరిద్దరూ విడిపోతున్నారంటూ పలు పుకార్లు షికారు చేశాయి. అయితే వాటిని టూమువాతో పాటు పెర్రీ కూడా కొట్టిపారేసింది. అయితే ఆదివారం వీరిద్దరూ కలిసి ఓ ప్రకటన విడుదల చేశారు. తామిద్దరం వివాహ బంధం నుంచి వైదొలుగుతున్నామని అందులో పేర్కొన్నారు. ఇద్దరం బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు.


Updated Date - 2020-07-28T00:47:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising