ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐపీఎల్‌లో ఆడే ఆటగాళ్లు అవి నేర్చుకోవాల్సిందే: బ్రెట్‌ లీ

ABN, First Publish Date - 2020-08-10T02:40:42+05:30

వచ్చే నెల 19 నుంచి ఐపీఎల్-2020 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే కరోనా నేపథ్యంలో ఈ టోర్నీని భారత్‌‌లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాన్‌బెర్రా: వచ్చే నెల 19 నుంచి ఐపీఎల్-2020 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే కరోనా నేపథ్యంలో ఈ టోర్నీని భారత్‌‌లో కాకుండా యూఏఈలో నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించింది. ఇందులో పాల్గొనే ఆటగాళ్లందరూ బయోబబుల్‌ విధానాన్ని పాటించేలా బీసీసీఐ పటిష్ఠ నిబంధనలు అమలు చేయనుంది. దీనిపై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రెట్‌‌లీ స్పందించాడు. మునుపటిలా మ్యాచ్ అనంతరం సినిమాలకు, పార్టీలకు వెళ్లేందుకు ఆటగాళ్లకు అవకాశం లేదని, ఇక వేరే మార్గాల్లో ఖాళీ సమయం గడపాలని అన్నాడు. ‘క్రికెటర్లంతా ఇక గిటార్ వాయించడం, కార్డ్స్ ఆడుకోవడం ప్రాక్టీస్ చేసుకోండి. అవే మీకు టైం పాస్ అవుతాయి. వాటి ద్వారా బయోబబుల్ విధానాన్ని పాటించగలుగుతార’ని బ్రెట్‌లీ చమత్కరించాడు.

Updated Date - 2020-08-10T02:40:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising