ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆయన్ను ఇంత సంతోషంగా ఎప్పుడూ చూళ్లేదు.. అశ్విన్ భార్య ట్వీట్!

ABN, First Publish Date - 2020-12-30T13:14:44+05:30

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన రెండో టెస్టు మ్యాచులో భారతజట్టు ఘన విజయం సాధించింది. తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైనా.. ఆ అవమానాన్ని తట్టుకొని ప్రతీకారం తీర్చుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెల్‌బోర్న్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన రెండో టెస్టు మ్యాచులో భారతజట్టు ఘన విజయం సాధించింది. తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైనా.. ఆ అవమానాన్ని తట్టుకొని ప్రతీకారం తీర్చుకుంది. దీంతో భారత అభిమానులు, ఆటగాళ్లు చాలా సంతోషంగా ఉన్నారు. దీనిపై భారత స్పినన్నర్ రవచంద్రన్ అశ్విన్ భార్య ప్రీతి స్పందించింది. మ్యాచ్ తర్వాత భర్త ఎలా ప్రవర్తిస్తున్నారో చెప్తూ ఓ ట్వీట్ చేసింది. ‘‘చాలాసార్లు టెస్టు మ్యాచులు ఆడిన తర్వాత నేను అశ్విన్‌ను చూశా. తనతో మాట్లాడా. కానీ అతను ఎప్పుడూ ఇంత సంతోషంగా కనిపించలేదు. సరిగ్గా చెప్పుకుంటే గడిచిన పదేళ్లలో ఎప్పుడూ అశ్విన్‌ను ఇంత సంతోషంగా చూళ్లేదు’’ అని ప్రీతి ట్వీట్ చేసింది.

Updated Date - 2020-12-30T13:14:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising