ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధానిని కూడా తప్పుకోవాలని అంటారేమో!

ABN, First Publish Date - 2020-08-05T09:20:10+05:30

దేశవాళీ క్రికెట్‌ పునరుద్ధరణలో భాగంగా బీసీసీఐ విడుదల చేసిన విధివిధానాలను టీమిండియా మాజీ క్రికెటర్‌, ప్రస్తుత బెంగాల్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 బీసీసీఐ ఎస్‌ఓపీలపై అరుణ్‌ లాల్‌ ఆగ్రహం

న్యూఢిల్లీ: దేశవాళీ క్రికెట్‌ పునరుద్ధరణలో భాగంగా బీసీసీఐ విడుదల చేసిన విధివిధానాలను టీమిండియా మాజీ క్రికెటర్‌, ప్రస్తుత బెంగాల్‌ రంజీ కోచ్‌ అరుణ్‌ లాల్‌ తప్పుబట్టాడు. కరోనా నేపథ్యంలో 60 ఏళ్ల వయసుపైబడిన వారు, అనారోగ్యానికి గురైన వారు, వ్యాధి నిరోధకత తక్కువగా ఉన్నవారిని ట్రైనింగ్‌ క్యాంప్‌లకు దూరంగా ఉంచాలని రాష్ట్ర సంఘాలకు బీసీసీఐ మార్గదర్శకాలు (ఎస్‌ఓపీలు) విడుదల చేసింది. ఈ విధివిధానాలను 65 ఏళ్ల అరుణ్‌ లాల్‌ ప్రశ్నించాడు. ‘ప్రధాని నరేందర్‌ మోదీ 69 ఏళ్ల వయసులో దేశాన్ని పాలిస్తున్నారు. వీళ్లు చేప్పే దాని ప్రకారం ఆయన కూడా తన పదవి నుంచి తప్పుకోవాలేమో?’ అని అన్నాడు. తాను మాత్రం గదిలో బందీగా ఉండలేనని చెప్పాడు. తాను క్యాన్సర్‌తో పోరాడి గెలిచాననని అన్నాడు. 

Updated Date - 2020-08-05T09:20:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising