ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోహ్లీ బిడ్డ మా దేశవాసి అవుతాడనుకున్నాం..

ABN, First Publish Date - 2020-11-22T09:21:50+05:30

అనుష్క శర్మ కూడా కోహ్లీతోపాటే ఆస్ట్రేలియా వస్తుందని భావించామని కంగారూ జట్టు మాజీ కెప్టెన్‌ అలెన్‌ బోర్డర్‌ అన్నాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిడ్నీ: అనుష్క శర్మ కూడా కోహ్లీతోపాటే ఆస్ట్రేలియా వస్తుందని భావించామని కంగారూ జట్టు మాజీ కెప్టెన్‌ అలెన్‌ బోర్డర్‌ అన్నాడు. దాంతో కోహ్లీ దంపతుల తొలి బిడ్డ ఆస్ట్రేలియాలో జన్మిస్తుందని అనుకున్నామని చెప్పాడు. ‘అవును..విరాట్‌కు మొదటి బిడ్డ ఆస్ట్రేలియాలో పుడుతుందని, ఫలితంగా ఆ పసిగుడ్డును మా దేశ వాసిగా గుర్తించాలని అనుకున్నాం’ అని ఓ ఇంటర్వ్యూలో బోర్డర్‌ సరదాగా అన్నాడు.

Updated Date - 2020-11-22T09:21:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising