ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాట్లాడేటప్పుడు ఆలోచించాలి: అఫ్రిదీకి పాక్ మాజీ క్రికెటర్ హితవు

ABN, First Publish Date - 2020-05-26T23:55:37+05:30

ఇటీవల పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పర్యటించిన ఆ దేశ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీపై...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: ఇటీవల పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పర్యటించిన ఆ దేశ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అఫ్రిదీ వ్యాఖ్యలపై  పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా స్పందించాడు. ఏదైనా విషయం గురించి మాట్లాడేముందు ఒకసారి ఆలోచించుకోవాలని హితవు పలికాడు. ‘అఫ్రిదీ రాజకీయాల్లో చేరాలనుకుంటే అందులో తప్పేం లేదు. అయితే దానికంటే ముందు క్రికెట్‌తో అతడికున్న అన్ని సంబంధాలను తెంచుకుంటే మంచిది. క్రికెటర్‌గా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల భారత్‌లోనే కాకుండా అన్ని దేశాలలో పాక్ క్రికెట్ ప్రతిష్ఠ దెబ్బతింటుంది. ఈ విషయాన్ని అఫ్రిదీ గుర్తుంచుకోవాలి’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Updated Date - 2020-05-26T23:55:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising