ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హాకీ ఇండియా మరో రూ.75 లక్షలు..

ABN, First Publish Date - 2020-04-05T09:46:29+05:30

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు హాకీ ఇండియా (హెచ్‌ఐ) మరోసారి విరాళం ప్రకటించింది. తాజాగా పీఎం-కేర్స్‌ నిధికి రూ.75 లక్షల విరాళమిచ్చింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు హాకీ ఇండియా (హెచ్‌ఐ) మరోసారి విరాళం ప్రకటించింది. తాజాగా పీఎం-కేర్స్‌ నిధికి రూ.75 లక్షల విరాళమిచ్చింది. దీంతో హెచ్‌ఐ అందించిన మొత్తం రూ.కోటికి చేరింది. ఈనెల 1న ముందుగా హెచ్‌ఐ రూ.25 లక్షల విరాళం ఇచ్చింది. ఎగ్జిక్యూటివ్‌ బోర్డు నిర్ణయం మేరకు ఈ అదనపు మొత్తాన్ని అందించినట్టు హెచ్‌ఐ అధ్యక్షుడు మహ్మద్‌ ముస్తాక్‌ అహ్మద్‌ తెలిపాడు. ఈ కష్టకాలంలో దేశానికి అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పాడు. అలాగే గోల్ఫర్‌ అనిర్బన్‌ లహిరి రూ.7 లక్షల విరాళమిచ్చాడు. దేశానికి సహాయం చేసేందుకు ఎంత మొత్తమైనా అందజేసి తమ వంతు పాత్ర పోషించాలని కోరాడు. 

Updated Date - 2020-04-05T09:46:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising