ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘2011 వరల్డ్‌కప్‌ ఫిక్సింగ్‌’ ఆరోపణలపై క్రిమినల్‌ విచారణ

ABN, First Publish Date - 2020-07-01T08:47:55+05:30

2011 వరల్డ్‌కప్‌ ఫైనల్లో శ్రీలంక అమ్ముడుబోయిందని ఆ దేశ మాజీ మంత్రి మహిందానంద అలుత్‌గమగె ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదేశించిన లంక ప్రభుత్వం

కొలంబో: 2011 వరల్డ్‌కప్‌ ఫైనల్లో శ్రీలంక అమ్ముడుబోయిందని ఆ దేశ మాజీ మంత్రి మహిందానంద అలుత్‌గమగె ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీని పై ఇప్పుడు లంక ప్రభుత్వం క్రిమినల్‌ విచారణకు ఆదేశించింది. ఇందుకోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్టు క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శి రువాన్‌చంద్ర చెప్పారు. 2011 వరల్డ్‌కప్‌ ఫైనల్లో లంకను ఓడించి భారత్‌ రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. 

Updated Date - 2020-07-01T08:47:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising