ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యక్షగానంలో ముస్లిం మహిళ

ABN, First Publish Date - 2020-02-27T09:55:26+05:30

యక్షగాన కళాకారిణిగా ఓ ముస్లిం మహిళ ఆకట్టుకుంటున్నారు. దక్షిణ కన్నడ జిల్లా విట్టల్‌ ప్రాంతానికి చెందిన అర్షియా ఈ కళలోకి ప్రవేశించిన తొలి ముస్లిం మహిళ. ఆటోమొబైల్‌ షోరూంలో పనిచేస్తున్న ఆమె ఈ కళకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యక్షగాన కళాకారిణిగా ఓ ముస్లిం మహిళ ఆకట్టుకుంటున్నారు. దక్షిణ కన్నడ జిల్లా విట్టల్‌ ప్రాంతానికి చెందిన అర్షియా ఈ కళలోకి ప్రవేశించిన తొలి ముస్లిం మహిళ. ఆటోమొబైల్‌ షోరూంలో పనిచేస్తున్న ఆమె ఈ కళకు సంబంధించి శిక్షణ పొందుతున్నారు. బన్న డ వేష(విలన్‌ పాత్ర)ల్లో ప్రస్తుతం ఆమె ‘తను విట్ల’ పేరుతో రాణిస్తున్నారు. ఇప్పటికే అనేక ప్రదర్శనల్లో ఆమె నటించి విశేష ఆదరణ పొందారు. 

Updated Date - 2020-02-27T09:55:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising