ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోజుకు నాలుగు కావలింతలతో ఎంత ప్రయోజనమంటే...

ABN, First Publish Date - 2020-02-12T14:12:34+05:30

చాలా ఆనందంగా అనిపించినపుడు అయినవారిని కావలించుకుని ఆనందిస్తుంటాం. అలాగే నిరాశలో మునిగినపుడు దగ్గరైనవారిని కావలించుని నిరాశను తరిమికొట్టాలని అనుకుంటాం. భయంగా అనిపించినప్పుడు కూడా ఎవరైనా దగ్గరకు తీసుకుంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: చాలా ఆనందంగా అనిపించినపుడు అయినవారిని కావలించుకుని ఆనందిస్తుంటాం. అలాగే నిరాశలో మునిగినపుడు దగ్గరైనవారిని కావలించుని నిరాశను తరిమికొట్టాలని అనుకుంటాం. భయంగా అనిపించినప్పుడు కూడా ఎవరైనా దగ్గరకు తీసుకుంటే అభయాన్ని పొందుతాం... ఇలా కావలింతలతో అనేక సమస్యల నుంచి బయటపడి ఆనందం పొందగలమనే విషయం తెలిసిందే. అయితే హగ్ చేసుకోవడమనేది మనసుకు కాదు.. శరీరానికి కూడా ఎంతో అవసరం. కావలింతల ద్వారా అనుబంధం ఏర్పడటమే కాకుండా, పలు వ్యాధులు కూడా మటుమాయమవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కావలింతలకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించిన దరిమిలా ప్రతీయేటా ఫిబ్రవరి 12న వరల్డ్ హగ్ డే‌ను నిర్వహిస్తున్నారు. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ప్రతీరోజు ఆనందంగా గడిచేందుకు రోజుకు కనీసం 4 కావలింతలు అవసరం. చాలామంది తల్లిదండ్రులు తాము పిల్లలను దగ్గరకు తీసుకున్నప్పుడు అన్నింటినీ మరచిపోతామని, ఎంతో సంతృప్తి కలుగుతుందని చెబుతుంటారు. అదేవిధంగా తల్లిదండ్రులు తమ పిల్లలను కావలించుకున్నప్పుడు వారికి మానసిక ఆరోగ్యం సమకూరుతుందని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. 


Updated Date - 2020-02-12T14:12:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising