ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లాంతో పెట్టుకుంటే అంతే మరి!

ABN, First Publish Date - 2020-04-08T01:57:40+05:30

కార్యేషు దాసి, కరణేశు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ.. అంటూ మహామహులు భార్యను వర్ణించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కార్యేషు దాసి, కరణేశు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ.. అంటూ మహామహులు భార్యను వర్ణించారు. అలాంటి భార్యకు కోపం తెప్పించకుండా, జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత భర్తలదే. అలా కాదు మా ఇష్టం అంటూ భార్యలను ఎగతాళి చేశారా? ఇదే పరిస్థితి. ఆడాళ్లందరూ మగాళ్లలా కోపం వస్తే గొడవపడి, కొట్టేసి సమస్యను వదిలేయరు. సైలెంట్‌గా మన తప్పుల్ని ఎత్తిచూపి, సరిగ్గా బుద్ధి చెపుతారు. అందుకే ‘పెళ్లాం చెబితే వినాలి..’ అని పాటలు కూడా రాశారు మన సినీ కవులు. అలా వినని ఓ భర్త దుస్థితికి అద్దం పడుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

Updated Date - 2020-04-08T01:57:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising