ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఒకేసారి నాలుగు డివైజుల్లో!

ABN, First Publish Date - 2020-07-28T04:37:59+05:30

ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఒకే నంబరుతో వాట్సాప్‌ను వేరువేరు డివైజుల్లో ఉపయోగించవచ్చట. ఆండ్రాయిడ్ బేటా వెర్షన్‌లో ఈ ఫీచర్‌ను వాట్సాప్ పరిచయం చేసిందని తెలుస్తోంది. ‘లింకిడ్ డివైజెస్’ పేరుతో ఈ ఫీచర్‌ రానుంది. సెక్యూరిటీ కోడ్ సాయంతో ఒకేసారి ఒకటికన్నా ఎక్కువ డివైజుల్లో వాట్సాప్‌ను ఉపయోగించేలా ఈ ఫీచర్‌ను డిజైన్ చేశారు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ప్రయోగ దశలో ఉంది. ఒకేసారి నాలుగు డివైజుల్లో ఈ ఫీచర్‌ను ఉపయోగించడంపై ప్రయోగాలు జరుగుతున్నాయట.

Updated Date - 2020-07-28T04:37:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising