ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వామ్మో... ఈ చిరుతపులి చాలా గ్రేట్! ఏం చేసిందో తెలిస్తే..

ABN, First Publish Date - 2020-03-31T03:36:47+05:30

ప్రకృతిలో జరిగే ఘటనలు తరచూ మనుషుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంటాయి. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియోను అటవీ శాఖ అధికారి పర్వీన్ కాస్వాన్ ఇటీవల ట్విటర్‌లో షేర్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రకృతిలో జరిగే ఘటనలు తరచూ మనుషుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంటాయి. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియోను అటవీ శాఖ అధికారి పర్వీన్ కాస్వాన్ ఇటీవల ట్విటర్‌లో షేర్ చేశారు. ఇది ఓ చిరుత పులికి సంబంధించిన వీడియో. తను వేటాడిన జింకను అది దాదాపు 12 అడుగుల ఎత్తున్న చెట్టు కొమ్మపైకి లాక్కెళ్లుతుంది. మొదట ఒక్క క్షణం పాటు చెట్టుని, జింక నుంచి పరికించి తరువాత చిరుత ఓ నిర్ణయానికి వస్తుంది. అనంతరం తనకు తిరుగే లేదన్నట్టు జింక కళేబరాన్ని నోట కరిచి చక చకా చెట్టేక్కుస్తుంది. ఈ వీడియో చూసి నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే దీనికి 10 వేలకు పైగా లైకులు వచ్చాయి. 



Updated Date - 2020-03-31T03:36:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising