ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించారని గాడిదపై ఊరేగింపు

ABN, First Publish Date - 2020-04-01T18:09:34+05:30

యూపీలోని మీరట్ లో పోలీసులు లాక్ డౌన్ నియమాలను ఉల్లఘించిన ఇద్దరు యువకులను గాడిదలపై ఊరేగించారు. తరువాత వారికి క్లాస్ పీకారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మీరట్: యూపీలోని  మీరట్ లో పోలీసులు లాక్ డౌన్ నియమాలను ఉల్లఘించిన ఇద్దరు యువకులను  గాడిదలపై ఊరేగించారు. తరువాత  వారికి క్లాస్ పీకారు. ఆపై హెచ్చరిక పేరిట వంద రూపాయలు వసూలు చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో  పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో ఇద్దరు యువకులు గాడిదలపై కూర్చున్న దృశ్యం కనిపిస్తోంది. రెండవ వీడియోలో పోలీసులు ఆ ఇద్దరు యువకులకు బుద్ధి చెబుతున్న దృశ్యం ఉంది. దీనితో ఆ ఇద్దరు యువకులు తమ చెవులు పట్టుకొని క్షమాపణలు చెప్పారు. 

Updated Date - 2020-04-01T18:09:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising