ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుక్కకు గౌరవ డాక్టరేట్ ఇచ్చిన ప్రముఖ యూనివర్శిటీ!

ABN, First Publish Date - 2020-05-20T02:38:17+05:30

అమెరికాకు చెందిన వర్జీనియా టెక్ యూనివర్శిటీ మూస్ అనే శునకానికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రిచ్‌మండ్: అమెరికాకు చెందిన వర్జీనియా టెక్ యూనివర్శిటీ మూస్ అనే శునకానికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. యూనిర్శటికి చేసిన సేవలకు గుర్తింపుగా అధికారులు వెటర్నరీ సైన్స్‌లో మూస్‌కు గౌరవ్ డౌక్టరేట్ ఇచ్చిచారు. 2014 నుంచి క్యాంపస్‌లో మూస్ తన సేవలు అందిస్తోందని వారు తెలిపారు. ముఖ్యంగా మాసిక సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులకు కౌన్సిలింగ్ సందర్భాంగా అక్కడి అధికారులకు ఎంతో సహాయం చేస్తూ విద్యార్థుల మానసిక ఆరోగ్యం పెంపొందించేందుకు కృషి చేసిందన్నారు. గత ఆరెళ్లలో జరిగిన 7500 కౌన్సిలింగ్ సెషన్లలో మూస్ తన తోడ్పాడు అందిచ్చిందని తెలిపారు. ఇటీవలే మూస్ క్యాన్సర్ బారిన పడినట్టు వెల్లడైందని, ప్రస్తుతం దానికి కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ అందిస్తున్నట్టు తెలిపారు. ఇంతటి అనారోగ్యంలోనూ మూస్ తన సహజ లక్షణమైన చలాకీ తనాన్ని కోల్పోలేదు. ఇంతకాలం యూనివర్సీటికి మూస్ చేసిన సేవలకు గుర్తింపుగా అక్కడి అధికారులు గౌరవ్ డాక్టరేట్ ప్రదానం చేశారు. దీంతో మూస్ కాస్తా డా. మూస్ అయిపోంది. 


Updated Date - 2020-05-20T02:38:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising