ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్ళాం ముద్దు వెనుక సూపర్ రహస్యం

ABN, First Publish Date - 2020-05-27T21:03:17+05:30

దంపతులన్నాక... ముద్దు-ముచ్చట ఉండాలంటారు. అవి లేకపోతే ఆ సంసారం ముణ్ణాళ్ల ముచ్చటే. ఆలుమగలు ముద్దాడుకోవడం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దంపతులన్నాక... ముద్దు-ముచ్చట ఉండాలంటారు. అవి లేకపోతే ఆ సంసారం ముణ్ణాళ్ల ముచ్చటే. ఆలుమగలు ముద్దాడుకోవడం శృంగారపరమైనదే కాదు. వారి సాన్నిహిత్యానికి, ప్రేమకు, అనుబంధానికి ప్రతీక. జర్మన్‌కు చెందిన ఓ ప్రొఫెసర్ దీనిపై పెద్ద పరిశోధనే చేశాడు. ఆయన పరిశోధనల్లో తేలిందేంటంటే.. రోజూ ఆఫీసుకు వెళ్లే ముందు భార్యలను ముద్దు పెట్టుకునే భర్తల జీవితకాలం.. ముద్దుపెట్టని భర్తలకంటే ఎక్కువట. అంతేకాదు వారి ఆదాయం 20 -30 శాతం ఎక్కువగా ఉంటుందట. భార్యను ప్రేమగా చుంబించి ఆఫీసుకు వెళ్లే భర్త సానుకూల దృక్పథంతో రోజును మొదలుపెడుతున్నాడని చెప్పారు. ముద్దు కేవలం ఆరోగ్యాన్ని, ఆనందాన్ని మాత్రమే కాదు ఆర్థికంగాను హెల్ప్ చేస్తోందని చెబుతున్నారు.  పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి..




Updated Date - 2020-05-27T21:03:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising