ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాఖీకి సోద‌రుల‌కు రాఖీల‌తో పాటు మాస్కులు

ABN, First Publish Date - 2020-07-27T17:46:15+05:30

దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. ఈ నేప‌ధ్యంలో పండుగ‌లు, వేడుక‌లు మొద‌లైన‌వాటిని ఇళ్ల‌లోనే చేసుకోవాల్సివ‌స్తోంది. ఈసారి ఆగ‌స్టు 3న రక్షాబంధ‌న్ పండుగ వినూత్నంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప‌ట్నా: దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. ఈ నేప‌ధ్యంలో పండుగ‌లు, వేడుక‌లు మొద‌లైన‌వాటిని ఇళ్ల‌లోనే చేసుకోవాల్సివ‌స్తోంది. ఈసారి ఆగ‌స్టు 3న రక్షాబంధ‌న్ పండుగ వినూత్నంగా జ‌ర‌గ‌నుంది. క‌రోనా వైర‌స్ ప్ర‌భ‌లుతున్న నేప‌ధ్యంలో ప్ర‌యాణం చేయ‌వ‌ద్ద‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సూచ‌న‌ను అమ‌లు చేస్తూ బీహార్‌లోని సాసారాంన‌కు చెందిన సోదరీమణులు త‌మ సోద‌రుల‌కు రాఖీతో మాస్కులు కూడా పంపిస్తున్నారు. కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి నివార‌ణ‌కు ప్ర‌జ‌లు ఇళ్ల‌లోనే ఉంటున్నారు. అటువంటి పరిస్థితిలో సోదరీమణులు కొరియర్ ద్వారా త‌మ సోదరులకు రాఖీల‌ను పంపుతున్నారు. సాసారాంనకు చెందిన సోదరీమణులు వైష్ణవి, శృంఖ‌ల‌లు కవరులో రాఖీతో పాటు మాస్కుల‌ను పెట్టి, సోద‌రుల‌కు కొరియ‌ర్ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. 

Updated Date - 2020-07-27T17:46:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising