ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తేలికపాటి ఇన్ఫెక్షన్‌ సోకిన వారిలో దీర్ఘకాలిక రోగ నిరోధకత

ABN, First Publish Date - 2020-12-29T09:13:38+05:30

తేలికపాటి ఇన్ఫెక్షన్‌ సోకిన వారిలో దీర్ఘకాలిక రోగ నిరోధకత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్‌, డిసెంబరు 28: లక్షణాలు బయటపడని, తేలికపాటి కరోనా ఇన్ఫెక్షన్ల నుంచి కోలుకున్న వారిలో రోగ నిరోధక ప్రతిస్పందన దీర్ఘకాలం ఉంటుందని యూకేలోని క్వీన్‌ మేరీ యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు వెల్లడించారు. మార్చి నెలలో కొవిడ్‌ బారినపడిన 136 మంది ఆరోగ్య కార్యకర్తల్లో యాంటీబాడీ లు, టీ-సెల్స్‌ ప్రతిస్పందనల కాలాన్ని తెలుసుకునేందుకు జరిపిన అధ్యయనంలో దీన్నిగుర్తించారు. 89ు మందిలో 4 నెలల తర్వాత కూడా యాంటీబాడీలు, టీ-సెల్స్‌ క్రియాశీలంగా ఉన్నట్లు తెలిపారు. టీ-సెల్స్‌ చైతన్యవంతంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2020-12-29T09:13:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising