ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకోసారి అంతే... రంగు పడుద్ది!

ABN, First Publish Date - 2020-06-03T20:36:52+05:30

రాజకీయ నాయకులు రంగులు మారుస్తుంటారు. రాజకీయమూ రంగులు మారుతుంటుంది. కానీ రంగులతో రాజకీయం చేయబోతే మాత్రం... ఒకోసారి రంగుపడుద్ది! మరి అదే జరిగింది. ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు తొలగించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మొట్టికాయలు వేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజకీయ నాయకులు రంగులు మారుస్తుంటారు. రాజకీయమూ రంగులు మారుతుంటుంది. కానీ రంగులతో రాజకీయం చేయబోతే మాత్రం... ఒకోసారి రంగుపడుద్ది!


మరి అదే జరిగింది. ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు తొలగించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మొట్టికాయలు వేసింది.


ఇదేం ఖర్మరా నాయనా! ఈ కరోనా సీజన్లో పెయింట్ బకెట్ పట్టుకుని పంచాయతీ ఆఫీసులన్నీ తిరుగుతూ పార్టీ రంగులన్నీ తుడుచుకుంటూ పోవాలా ఏంటి ఖర్మ!

ఈ ఫన్నీ వీడియో చూడండి..



Updated Date - 2020-06-03T20:36:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising