ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాను కూడా డూప్లికేట్ పంపొచ్చుగా.. చైనాపై సెటైర్లు!

ABN, First Publish Date - 2020-03-29T15:34:26+05:30

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. అక్కడెక్కడో చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్ ప్రపంచాన్ని గడగడ లాడిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. అక్కడెక్కడో చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్ ప్రపంచాన్ని గడగడ లాడిస్తోంది. మరోవైపు చైనా, అమెరికా, ఇటలీ లాంటి దేశాల్లో కరోనా మృతుల సంఖ్య గంటగంటకూ పెరిగిపోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే చైనా.. ఈ పేరు వింటే చాలు ఇప్పుడు చాలా మందికి చిర్రెత్తుకొస్తోంది. చైనా ఉత్పత్తులను వాడొద్దు.. వాటిని బహిష్కరించండి అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం ఊపందుకుంది.  ఈ క్రమంలో చైనాపై తీవ్రస్థాయిలో జనాలు దుమ్మెత్తి పోస్తుండగా.. మరికొందరు మాత్రం చైనాపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. 


నెట్టింట్లో తాజాగా వైరల్..

చైనా ఎలాంటి వస్తువునైనా తయారుచేసే దేశమనే పేరుంది. అంతేకాదు.. ఏ వస్తువునైనా సరే డూప్లికేట్ కూడా చేసేస్తుందనే పేరు కూడా ఉంది. ఇందుకు సంబంధించి తాజాగా ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన జనాలు నవ్వుకుంటున్నారు.


చైనా ప్రతి విషయంలో డూప్లికేట్ అని నిరూపించుకుంటుంది.. పెద్దఎత్తున వస్తువులను డూప్లికేట్ తయారు చేసి ఇతర దేశాలకు పంపే చైనా కరోనాను మాత్రం ఎందుకు ఒరిజనల్ చేసింది.. ఇది కూడా డూప్లికేటే చెయొచ్చుగా..అని ఆ వీడియోలో ఉంది. టిక్‌టాక్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో ఈ వీడియో వైరల్ అవుతోంది.. దీన్ని చూసిన జనాలు నవ్వుకుంటూ కామెంట్లు, షేర్ల వర్షం కురిపిస్తున్నారు.

Updated Date - 2020-03-29T15:34:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising