ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

9 నెలల గర్భంతో పరుగు పందెం

ABN, First Publish Date - 2020-10-18T23:23:16+05:30

గర్భవతులను పెద్దగా పని చేయనీయకపోయినప్పటికీ కొద్ది పాటి వ్యాయామం అయితే చేయించాలని డాక్టర్లు తరుచూ చెప్తుంటారు. కాకపోతే చాలా మంది నెలలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: గర్భవతులను పెద్దగా పని చేయనీయకపోయినప్పటికీ కొద్ది పాటి వ్యాయామం అయితే చేయించాలని డాక్టర్లు తరుచూ చెప్తుంటారు. కాకపోతే చాలా మంది నెలలు నిండినాకొద్ది ఈ పని మరుగున పడేస్తుంటారు. అలాంటి 9 నెలల నిండు గర్భంతో ఒకావిడ 1.6 కిలోమీటర్ల పరుగుపందెంలో పాల్గొని అందరినీ ఆశ్యర్యపరిచింది. 28 ఏళ్ల అథ్లెట్ మాకెన్నా మైలర్ అనే మహిళ అక్టోబర్ 19న ఈ ఘనత సాధించింది.


ఆమె పరుగు సాధారణ వ్యక్తిలాగే సాగింది. 9-10 నిమిషాల్లో 1.6 కిలోమీటర్ల పరుగును పూర్తి చేయాలి. కానీ సగం సమయంలోనే ఆ పరుగును పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.


‘‘ఇంతటి గర్భంతో నేను ఈ పరుగును పూర్తి చేస్తానని అనుకోలేదు. వారం వారం పాటించాల్సిన అన్ని ఆరోగ్య నియమాలను తప్పడం లేదు. తొమ్మిది నెలల గర్భంలో ఈ పరుగు పూర్తి చేయడం చాలా ఆనందంగా ఉంది. మొదట ‘నేనెందుకు చేయలేను?’ అనే ప్రశ్న వేసుకున్నాను. పూర్తి చేయాలనే అనుకుని మనసును ఆహ్లపరుచుకున్నాకే పరుగు ప్రారంభించాను’’ అని మాకెన్న తెలిపారు.

Updated Date - 2020-10-18T23:23:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising