ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రక్తంలోని ఆ ప్రొటీన్లతో కరోనా తీవ్రం..

ABN, First Publish Date - 2020-06-07T06:50:37+05:30

కరోనా రోగుల్లో ఇన్ఫెక్షన్ల తీవ్రత అనేది వారి రక్తంలోని ప్రొటీన్ల స్వరూప, స్వభావాలపై ఆధారపడి ఉంటుందని బ్రిటన్‌లోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్‌, జూన్‌ 6 : కరోనా రోగుల్లో ఇన్ఫెక్షన్ల తీవ్రత అనేది వారి రక్తంలోని ప్రొటీన్ల స్వరూప, స్వభావాలపై ఆధారపడి ఉంటుందని బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. కొవిడ్‌ బారినపడిన 31 మంది రక్తంలోని ప్లాస్మాపై జరిపిన సాంకేతిక విశ్లేషణలో ఈవిషయం వెల్లడైందని తెలిపారు. వారందరి రక్తంలో 27 రకాల ప్రొటీన్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇవి ఎక్కువగా ఉన్న వారిలో తీవ్ర ఇన్ఫెక్షన్‌ .. తక్కువగా ఉన్నవారిలో తేలికపాటి ఇన్ఫెక్షన్‌ ఉన్నట్లు వెల్లడైందన్నారు. రక్తంలో ఉండే ఇంటర్‌ల్యూకిన్‌-6 ప్రొటీన్‌ సాధారణంగా జీవకణాల నుంచి జీవకణాలకు సందేశాలు చేరవేసే పని చేస్తుంటుందని.. కరోనా సోకినవారిలో ఇది వాపునకు కారణమవుతోందని తెలిపారు. 

Updated Date - 2020-06-07T06:50:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising