ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాను ఎదుర్కొనే ప్రోటీన్‌

ABN, First Publish Date - 2020-05-27T07:29:21+05:30

కరోనా, డెంగ్యూ, హెచ్‌ఐవీ వ్యాధులలోని వైర్‌సను సమర్థంగా ఎదుర్కొనే రెండు రకాల బ్యాక్టీరియా ప్రోటీన్లను అమెరికా, చైనా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్‌ మే 26: రోనా, డెంగ్యూ, హెచ్‌ఐవీ వ్యాధులలోని వైర్‌సను సమర్థంగా ఎదుర్కొనే రెండు రకాల బ్యాక్టీరియా ప్రోటీన్లను అమెరికా, చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈడెస్‌ ఈజిప్ట్‌ దోమల నుంచి ఈ ప్రోటీన్లను సేకరించారు. ఈ రెంటిలో లిపేస్‌ డొమైన్‌ ఉంటుంది. ఇవి శక్తిమంతమైన యాంటీ వైరల్‌ చర్యను కలిగి ఉన్నాయని వీరి పరిశోధనల్లో తేలింది. ఈ విషయాలు ఈ నెల 22న బయోరిస్కివ్‌ పరిశోధన పత్రంలో ప్రచురితమైనట్లు గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక మంగళవారం వెల్లడించింది. 

Updated Date - 2020-05-27T07:29:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising