ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లాస్టిక్‌ వస్తువులు తెరిస్తే మైక్రోప్లాస్టిక్‌!

ABN, First Publish Date - 2020-03-25T07:52:45+05:30

వాటర్‌ బాటిల్‌, చాక్లెట్‌ ప్యాకెట్‌, ప్లాస్టిక్‌ బ్యాగ్‌.. ఇలా ఎన్నో ప్లాస్టిక్‌ వస్తువులను నిత్యం మనం తెరుస్తుంటాం.. మూస్తుంటాం!! ఈక్రమంలో జరిగే రాపిడి కారణంగా వాటి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెల్‌బోర్న్‌, మార్చి 24 : వాటర్‌ బాటిల్‌, చాక్లెట్‌ ప్యాకెట్‌, ప్లాస్టిక్‌ బ్యాగ్‌.. ఇలా ఎన్నో ప్లాస్టిక్‌ వస్తువులను నిత్యం మనం తెరుస్తుంటాం.. మూస్తుంటాం!! ఈక్రమంలో జరిగే రాపిడి కారణంగా వాటి నుంచి అతిసూక్ష్మ ప్లాస్టిక్‌ కణాలు గాల్లోకి వెలువడుతాయని ఆస్ట్రేలియాలోని న్యూక్యాజిల్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆ చిన్నపాటి ప్లాస్టిక్‌ కణాలు 5 మిల్లీమీటర్ల కంటే తక్కువ సైజులో ఉంటాయని వారు తెలిపారు. 

Updated Date - 2020-03-25T07:52:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising