ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగారు వర్ణంలో అరుదైన తాబేలు.. వైరల్ అవుతున్న ఫొటో

ABN, First Publish Date - 2020-08-21T04:46:15+05:30

నేపాల్‌లో ఓ అరుదైన తాబేలును జన్మించింది. వీపుపై బంగారు వర్ణపు చిప్పతో పాటు శరీరం కూడా పూర్తి బంగారు వర్ణంలో మెరిసిపోతోంది. జన్యుకణాల్లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖాట్మండు: నేపాల్‌లో ఓ అరుదైన తాబేలును జన్మించింది. వీపుపై బంగారు వర్ణపు చిప్పతో పాటు శరీరం కూడా పూర్తి బంగారు వర్ణంలో మెరిసిపోతోంది. జన్యుకణాల్లో ఏర్పడిన అత్యంత అరుదైన మార్పు వల్ల ఈ తాబేలు ఈ విధంగా జన్మించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అత్యంత అరుదుగా ఇలాంటి తాబేళ్లు జన్మిస్తుంటాయని తెలిపారు. క్రొమాటిక్ లూసియమ్(జన్యువుల మార్పు వల్ల జీవి రంగు వేరుగా ఉండడం)తో జన్మించిన తొలి తాబేలు ఇదేనని చెప్పారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ జాతికి సంబంధించి ఇలా అరుదైన రంగులో జన్మించిన ఐదో తాబేలు కూడా అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Updated Date - 2020-08-21T04:46:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising